Siridhanya pdf book download in telugu written by dr kadhar vali. There is 5 types of siridhanyalu (Millets).
1. కొర్రలు
2. అండు కొర్రలు
౩. సామెలు
4. అరికెలు
5. ఊధలు

(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet
గమనిక: సిరి దాన్యాలు మీరు వాడుతుంటే టీ, కాఫీ, పాలు, చెక్కర, గుడ్లు, మాంసం, మొదలగు పదార్ధాలను తీసుకునే అలవాటును మాని వేయాలి. అప్పుడే మీరు మీ సమస్యలను త్వరగా తగ్గించుకోగలుగుతారు.
Siridhanya PDF Download in Telugu by Dr. Kadhar Vali
5 రకాల సిరి ధాన్యాలు కలవు. వీటిని పంచరత్న సిరి దాన్యాలు అని కూడా అంటారు.1. కొర్రలు
2. అండు కొర్రలు
౩. సామెలు
4. అరికెలు
5. ఊధలు
సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి
(అరికలు )kodo millet(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet
గమనిక: సిరి దాన్యాలు మీరు వాడుతుంటే టీ, కాఫీ, పాలు, చెక్కర, గుడ్లు, మాంసం, మొదలగు పదార్ధాలను తీసుకునే అలవాటును మాని వేయాలి. అప్పుడే మీరు మీ సమస్యలను త్వరగా తగ్గించుకోగలుగుతారు.
Also Read: కరోనా ను తగ్గించే 7 రకాల కషాయాలు
సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపుగింజ కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తాయి.
చక్కర వ్యాధి, అధిక రక్త పోటు, మోకాళ్ళ నొప్పులూ, ఊబకాయం, రక్తం లో పెరిగిన ట్రై గ్లిసెరైడ్స్ , కొలెస్ట్రాల్, మూర్ఛలు, గాంగ్రీనులు, క్యాన్సర్లు, మూత్ర పిండ వ్యాధులూ, గర్భాశయ వ్యాధులూ, వీర్య కణాలూ, చర్మ వ్యాధులూ - ఎటువంటి వ్యాధులు ఉన్నా, సిరిధాన్యాల సరైన పోషణ ద్వారా ఆరోగ్యం వైపు మీరు ప్రయాణిస్తారు.
Siridhanyalu PDF in telugu Download Link Below
సిరి ధాన్యాల ప్రత్యేకత.
సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపుగింజ కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తాయి.
చక్కర వ్యాధి, అధిక రక్త పోటు, మోకాళ్ళ నొప్పులూ, ఊబకాయం, రక్తం లో పెరిగిన ట్రై గ్లిసెరైడ్స్ , కొలెస్ట్రాల్, మూర్ఛలు, గాంగ్రీనులు, క్యాన్సర్లు, మూత్ర పిండ వ్యాధులూ, గర్భాశయ వ్యాధులూ, వీర్య కణాలూ, చర్మ వ్యాధులూ - ఎటువంటి వ్యాధులు ఉన్నా, సిరిధాన్యాల సరైన పోషణ ద్వారా ఆరోగ్యం వైపు మీరు ప్రయాణిస్తారు.
Amrutha Aharam Telugu Book PDF Download in Telugu
పాలిష్ చేయని సిరి ధాన్యాల వాడకం ద్వారా ఎముక మజ్జ ఉత్తేజపరచటం, రక్త శుద్ధి , థైరాయిడ్, కాలేయం, క్లోమ గ్రంధుల మెరుగుపాటు, స్త్రీలలో ఆశించే PCO d, ఇతర పునరుత్పత్తి మండల సమస్యలు, మెదడు, జీర్ణ మండల వ్యాధులూ మొదలైన కష్టాలన్నీ తీర్చుకోవచ్చు.
Tags: Siridhanyalu Sampoorna Arogyam dr khader books pdf dr khader books pdf in telugu dr khader books pdf in telugu free download dr khader health tips in telugu pdf dr khader books in telugu dr khader books in english dr khadar vali books in telugu dr khader vali books pdf, siridhanyalatho sampoorna arogyam pdf free download, siridhanyalu in telugu, sampoorna arogyam siridhanya pdf in telugu free download, amrutha aharam telugu book pdf, khadar vali books in telugu