katte ganuga nune benefits in telugu, ganuga oil in telugu meaning, ganuga oil uses, sesame oil in telugu, gingelly oil in telugu uses, ganuga nune in telugu, groundnut oil in telugu.
Wood Pressed or Cold Pressed Oils Uses in Telugu | Katte Ganuga Nune Health Benefits in Telugu
1 kg పల్లీలతో సుమారు 350 గ్రామాలు ఆయిల్ వస్తుంది. ఒక కేజీ పల్లి సుమారు 120 రూపాయలు. ఒక లీటర్ పల్లి నూనె ధర 100 రూపాయలు. ఒక లీటర్ స్వచ్ఛమైన పల్లి నూనె తయారుచేయడానికి సుమారు 3 kg లకు పైగా పల్లీలు అవసరం. అంటే ఒక లీటర్ పల్లి నూనెకు సుమారు 360 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనకు మార్కెట్ లో దొరికే 1 kg పల్లి నూనె కేవలం 100 రూపాయలకు లభిస్తుంది. ఇది ఎలా సాధ్యం.
మనం రోజు వాడే నూనె (రిఫెయిన్డ్ ఆయిల్) లో, చమురు (పెట్రోల్, డీజిల్) తయారు చేయగా మిగిలిన ఆయిల్ ను కలుపుతారు. అలాగే నూనె మంచి వాసన రావడానికి కొన్ని రకాల కెమికల్స్ వాడుతారు. ఆయిల్ తాయారు చేసేటపుడు మిషిన్లలో వుండే అధిక వేడివలన ఆ ఆయిల్ లో ఎటువంటి పోషకాలు వుండవు. ఇటువంటి ఆయిల్స్ ను మనం రోజు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి మరియు క్యాన్సర్ వచ్చే అవకాశం చాల వుంది.
కట్టె గానుగ నూనె లో ముఖ్యంగా ఈ క్రింద తెలుపబడిన వాటిని వాడటం చాలా మంచిది అని డా. ఖాదర్ వాలి గారు చెప్పారు. అవి వరుసగా
పల్లి నూనె
నువ్వుల నూనె
వెర్రి నువ్వుల నూనె
కొబ్బరి నూనె
కుసుమ నూనె
కట్టె గానుగ నూనె లో ముఖ్యంగా ఈ క్రింద తెలుపబడిన వాటిని వాడటం చాలా మంచిది అని డా. ఖాదర్ వాలి గారు చెప్పారు. అవి వరుసగా
పల్లి నూనె
నువ్వుల నూనె
వెర్రి నువ్వుల నూనె
కొబ్బరి నూనె
కుసుమ నూనె
కట్టె గానుగ నూనె క్రింది అమెజాన్ లింక్ క్లిక్ చేయండి
మరి రిఫైన్డ్ ఆయిల్ కి ప్రత్యామ్నాయం ఏది | Refined Oil Alternatives in Telugu
కట్టె గానుగ లో చేసిన ఏ నూనె అయినా మన శరీరానికి చాల మంచింది. కట్టె గానుగలో ఈ ఆయిల్స్ ను తయారుచేయడం వలన, ఆయిల్ తయారయ్యేటపుడు అధిక వేడి రాకుండా ఉంటుంది. ఇందువలన ఆ ఆయిల్స్ లో అన్ని మంచి పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ లో కోల్డ్ ప్రెస్డ్ మిషినరీ ఆయిల్స్ లభిస్తున్నాయి. వీటిలో కూడా కట్టె గానుగను ఉపయోగిస్తారు. ఇవి కొంచం ధర ఎక్కువగా ఉంటాయి కానీ, మీరు వాడే రోజు నూనె శాతంలో కేవలం 20 శాతం కట్టె గానుగ నూనెను మాత్రమే వాడవచ్చు. అంటే మీరు నెలకు సుమారు 5 kg రిఫైన్డ్ నూనెను వాడితే, కట్టె గానుగ నూనె మాత్రం కేవలం 2 kg లు సరిపోతుంది. మరియు వీటితో చేసిన ఆహార పదార్ధాలు చాలా రుచిగా ఉంటాయి.
కోల్డ్ ప్రెస్డ్ కట్టె గానుగ నూనెలు ఎక్కడ దొరుకుతాయి | How to and where to Buy Ganuga Oils
మీకు దగ్గరలో ఏమైనా షాప్ లు ఉంటే అక్కడికి వెళ్లి తీసుకోండి, లేకపోతే ఈ ఆయిల్స్ ఆన్లైన్ లో అమెజాన్ లాంటి వెబ్సైటు లలో కూడా లభిస్తున్నాయి. మీరు అక్కడినుంచయినా వీటిని కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో కొనే వారికోసం ఈ క్రింద అమెజాన్ లింక్స్ ను ఇవ్వటం జరిగింది. మీరు ఆ లింక్ ను క్లిక్ చేయగానే అమెజాన్ లో కట్టె గానుగ నూనెల లిస్ట్ వస్తుంది, రేటుతో సహా. కావున ఆన్లైన్ లో కొనేవారు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి మరియు వట్టి ధరలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి.
కట్టె గానుగ నూనె క్రింది అమెజాన్ లింక్ క్లిక్ చేయండి
Tags: cold pressed groundnut oil in telugu, wood pressed sesame oil in telugu, niger oil in telugu, cold pressed coconut oil in telugu, kusuma oil in telugu, sufflower oil in telugu, wood pressed sunflower oil in telugu, buy online, ganuga palli nune, nuvvula nune buy online, verri nuvvula nune, kobbari nune, peanut oil in telugu, cold pressed sunflower oil buy online, ganuga oil buy online in telugu
