రోగనిరోధక శక్తి పెంచే 7 రకాల కషాయాలు | How to Improve Resistance/Immunity Power in Telugu

Shathish
0

రోగనిరోధక శక్తి  పెంచే 7 రకాల కషాయాలు | How to Improve Roga Nirodaka Shakti in Telugu

సప్తపత్ర కషాయాలు: ఇక్కడ చెప్పిన 7 రకాల ఆకు కషాయాలను తీసుకోవడం వలన మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డా: ఖాదర్ వాలి గారు చెప్పారు. ఈ 7 రకాల ఆకులలో వుండే వివిధ పోషకాల వలన మానవ శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి సంపూర్ణంగా లభిస్తుంది. 7 రకాల కాషాయాలను ఒక్కొక్క ఆకు 4 రోజులు, మొత్తం 28 రోజులు క్రమంగా తీసుకోవడం వలన చిన్న చిన్న వ్యాధులనుండి, డెంగ్యూ, మలేరియా (కరోనాను అరికట్టడంలో కూడా) లాంటి రోగాలను సైతం తట్టుకునే విధంగా మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతింది. క్రింద తెలిపిన వరుస క్రమంలో ఈ కషాయాలను తీసుకోండి. 
Immunity Power Booster Kashayalu in Telugu

How to Improve Immunity Power in Telugu | roga nirodhaka shakti Kashayalu in telugu

For resistance from all viral infections, 7 leaf decotions are recommended. Each for 4
days to be taken in the same order mentioned.

1. గరిక ఆకు కషాయం (Cynodon dactylon, Dhub, Bermuda grass)
2. తులసి ఆకు కషాయం (Holy Basil)
3. తిప్ప తీగ ఆకు కషాయం (Guduchi/Amrutavalli/Tinospora cordifolia)
4. బిల్వ పత్రం/మారేడు ఆకు కషాయం (Aegle marmelos L., Bael (or bili or bhel),
5. కానుగ ఆకు కషాయం (Pongamia)
7. రావి ఆకు కషాయం (Peepal, Peepul, Aswattha)

వీటితోపాటు సిరిధాన్యాలను రోజు తినడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పెరిగి, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటుంది.

సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి

(అరికలు )kodo millet 
(సామలు )little millet 
(అండు కొర్రలు ) browntop millet 
(ఊదలు) barnyard millet 
(కొర్రలు ) foxtail millet 

How to Make and Use Kashayalu in Telugu | కషాయాలను ఎలా తయారుచేయాలి

కషాయం ఒక ఆరోగ్యకర పానీయం
1. ఈ కషాయాలను పెద్ద ఆకులు అయిన 5, 6 ఆకులు, చిన్న ఆకులు అయిన పిడికడు తీసుకోవాలి. 3, 4 నిముషాల పాటు మంచి నీళ్లలో ఉడికించాలి. 2-3 నిమిషాలు మూత పెటివుంచి, వడగట్టుకొని త్రాగాలి. అవసరం అనుకుంటే తాటి బెల్లపు లేత పాకంను 2,3 చుక్కలు కలుపుకొని త్రాగవచ్చు.
2. తాటి బెల్లంను చిన్న ముక్కలు గా చేసుకొని కొద్దిగా నీళ్ళుపోసి కరిగించి లేత పాకం వచ్చాక ఒక స్టీల్ బాటిల్ లో పోసుకొని పెట్టుకున్న 10, 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. షుగర ఉన్నవారు తీపి వాడకూడదు.
3. కషాయాలను ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపు తో తీసుకోవాలి.
4. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు 3 పూటలా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవచ్చు.
5. వారం పాటు ఒకే రకం కషాయాలను తీసుకోవాలి. తరువాత వారం వేరేరకం, ఇలా మార్చి మార్చి 
తీసుకోవాలి. సప్తపత్ర కషాయాలు మాత్రం 4 రోజులకొకసారి మార్చుకోవాలి.
6. కషాయం లను తయారు చేసుకొనుటకు రాగి పాత్ర లో నీరు లేదా రాగి రేకు తో శుభ్రం చేసుకున్న నీటిని మాత్రమే ఉపయోగించవలెను.
7. కషాయంలను ఉదయం పరగడుపున, సాయంత్రం సమయంలోగాని తాగాలి. 

తాటి బెల్లం ను అమెజాన్ లో కొనడానికి ఈ కింద వున్న లింక్ ను క్లిక్ చేసి కొనండి. 

Tags: how to improve roga nirodhaka shakti in telugu, Immunity Power Booster Kashayalu in Telugu, how to improve resistance power with siridhanyalu kashayalu in telugu, roga nirodaka shakti in telugu, how to cure carona with kashayalu in telugu, kashayalu for dengue, malaria, corona in telugu

Post a Comment

0Comments
Post a Comment (0)