Fee Due date of TS SSC Exam 2022 | తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్ష ఫీజు చివరి తేదీ

Shathish
0

TS SSC exam fee last date 2022 | TS SSC పరీక్ష ఫీజు చివరి తేదీ ఏప్రిల్ 2022-2023, 10వ తరగతి ఫీజు వివరాలు.

టెన్త్ క్లాస్ పరీక్ష ఫీజ్ గడువును పెంచుతూ, తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు ప్రకటన విడుదల చేసింది. మొదటి నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష ఫీజ్ చివరి తేదీ జనవరి 22, కాగా ప్రస్తుతం చివరి తేదీ ని ఫిబ్రవరి 14, 2022 కు పొడిగించింది. అయితే పరీక్షా తేదీలో ఎటువంటి మార్పు లేదని బోర్డు పేర్కొంది. 
TS SSC Exam Fee Last Date 2022

10th class exam fees details 2022 | తెలంగాణ టెన్త్ క్లాస్ ఫీజు వివరాలు

ఎస్ఎస్సి బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫీజు వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.


ఫీజు యొక్క పూర్తి వివరాలు చూడడానికి పిడిఎఫ్ డాక్యుమెంట్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి PDF ను డౌన్లోడ్ చేయండి.

Telangan 10th Class Exam Fee Due Dates  March, 2022

  • Without late fee: 14-02-2022
  • With a late fee: Rs.50/- up to 24-02-2022
  • With a late fee: Rs.200/- up to 04-03-2022
  • With a late fee: Rs.500/- up to 14-03-2022
  • TS SSC Exams Fee due date under Tatkal Scheme(Fee: Rs.1000/-)
Tags: TS SSC Exams Fee Due Dates 2022 are extended for March Exams, what is ssc exam fee, how can i pay my fees in ssc online, how to download exam fee schedule as pdf of ts ssc exam 2022
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)