గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యకు డా, ఖాదర్ వాలి పరిష్కారం. How to cure Gastric, Ulcer Problem with Siridhanyalu, Kashayalu in Telugu

Shathish
0

Hello everyone. In this article we discus about how to solve Gastric, Ulcer Problem with Siridhanyalu, Kashayalu in Telugu. This article is collected from Dr. Khadar Vali.

గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ మరియు అల్సర్ ఈ రోజులలో అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం. Duodenal ulcer, స్టమక్ అల్సర్ అంటే మన శరీరంలో ఏ చోట్ల అయితే పుండ్లు కావడం అక్కడ చీము రావడం లేకపోతే కురుపులు కావటం ఇవి ఏదో ఒక కారణంకు  కావచ్చు ఆహారంలో మార్పులు లేకపోతే మనం తినే పదార్థాల్లో కొన్ని బాక్టీరియా కానీ  వైరస్ కానీ ఇన్ఫెక్షన్స్ కావటం వలన.కానీ జరుగుతుంది. ఇలాంటి రోగాలూ బాగు కాని స్థితికి వచ్చేస్తాయి.

how to control gas trouble

గ్యాస్, అల్సర్ యొక్క లక్షణాలు |  Gas problem symptoms in telugu

ముఖ్యంగా ఛాతిలో మంట రావడం, వెంట వెంటనే తింటూ ఉండడం, తింటే కొద్దిసేపు బాగుంటుంది లేకపోతే కడుపులో మంట వస్తుంది లేకపోతే తిన్న వెంటనే మోషన్స్  అవ్వడం, రోజుకు చాలా  సార్లు మోషన్స్ కు వెళ్లడం, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లూస్ మోషన్స్ కావడం రక్తం రావటం చాలా ఇబ్బందులు కావటం, తేన్పులు ఎక్కువగా రావడం లాంటి సమస్యలు వస్తాయి. 

గ్యాస్ట్రిక్ మరియు అల్సర్ లకు ఎలాంటి ఆహరం తీసుకోవాలి. Home Remedies for Gastric and Ulcer problem in Telugu

అన్నిటికీ మనం చేయాల్సింది ఎక్కువగా మజ్జిగ ను వాడటం. అంటే పాలను తోడు పెట్టుకొని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. మొదటి మూడు, నాలుగు వారాలు ఎక్కువగా ఆ పాలను తోడు పెట్టడం వల్ల సూక్ష్మ జీవులు (లాక్టోబాసిల్లస్) ఎక్కువగా తయారై మన శరీరంలో చేరి రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతూ వస్తుంది. 

Cure gas and ulcer problem with butter milk majjiga

మజ్జిగ కు ఏ పాలు వాడాలి? 

అది కొబ్బరి పాలు కావచ్చు రాగి పాలు కావచ్చు నువ్వుల పాలు కావచ్చు వేరుశనగ పాలు కావచ్చు ఈ పాలను కూడా మనం తోడు వేసుకొని పెరుగు తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ రకరకాల పాలను తోడుకు వేసుకొని తినడం వల్ల మన దేహంలో రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. స్టొమక్ అల్సర్లు, duodenal ulcer, IBS, కొలైటిస్, పైల్స్ రక్తం రావటం ఇలాంటి సమస్యలన్నిటికీ మనం చేయాల్సింది ఇంతే, పెరుగు ను రోజు తీసుకోవడం. 

తినవలసిన సిరిధాన్యాలు. Siridhanya to eat for gastric and ulcer problems

కొర్రలు మూడు రోజులు, అరికలు మూడు రోజులు, అండు కొర్రలు మూడు రోజులు, ఊదలు మూడు రోజులు సామెలు మూడు రోజులు అంటే సమానంగా ఈ 5 సిరి ధాన్యాలని మూడు మూడు రోజులుగా మార్చి తినడం వల్ల ముఖ్యంగా గంజి రూపంలో మొదటి ఆరు వారాలు  ఆహారం స్వీకరిస్తే ఇంకా అద్భుతంగా వేగంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు 

గంజి తాగడం వలన పరిష్కారం |  Use Ganji (Kanji) or Rice Water to solve Gastric and Ulcer Problem

ఇంకొక కాన్సెప్ట్ ఉంది గంజిని మనం ఉదయం తయారు చేసి సాయంకాలం తీసుకోవటం సాయంకాలం తయారు చేసి ఉదయం తీసుకోవటం ను ప్రోబయాటిక్ కండిషన్ అంటారు, అంటే ఆహారం లోపలికి వెళ్లే ముందే సూక్ష్మజీవుల్ని ఆహారంలో తయారుచేయించడం. అయిదు సిరి ధాన్యాలు లో పీచు అంశం ఎక్కువ ఉండటం వల్ల ఈ గంజి ఫెర్మెంటేషన్ చాలా స్థూలంగా ముఖ్యంగా వేగంగా జరిగి మంచి సూక్ష్మజీవులు చేరుకుంటాయి.

How to cure gas, ulcer problem with ganji, ambali, khanji

కాబట్టి ఐదు రకాల సిరిధాన్యాల గంజి (అంబలి) ని ఇలా ఫెర్మెంటేషన్ చేసి తీసుకుంటే ఉదర సంబంధ రోగాలు మరియు పచన నాళం సంబంధ రోగాలు తొందరగా బాగుఅవుతాయి.

తాగవలసిన కషాయాలు | How to cure Gastric and Ulcer problem with Kashayalu

మెంతి ఆకుల కషాయం చాలా ముఖ్యంగా బాగా పనిచేస్తుంది కానుగ ఆకు కషాయం తర్వాత తమలపాకు కషాయం తర్వాత జీలకర్ర కషాయం. మెంతుల ఆకు కషాయం, మెంతుల కషాయం రెండు విడివిడిగా తాగవచ్చు. జీలకర్ర చాలా ముఖ్యం గా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యమైన కషాయం  ఆవాలు, నోట్లో దుర్వాసనన రావటం, మంటలు రావడం అంతటిని ఆవాలు కషాయం మంచిది..  ఆవాలను కొద్దిగా దంచి నీళ్లలో వేసి మరిగించి, వడ పోసుకుని ఒక వారం మార్చి మార్చి తాగితే చాలా మంచిది.

Gas problem solution with kashayalu in telugu

గమనిక: పైన తెలిపిన వివరాలు కేవలం సాధారణ సమాచారం కొరకు మాత్రమే. ఇక్కడ చెప్పిన విషయాలు పాటించే ముందు వైద్యుల సలహాలు తీసుకోండి.

Tags: khader vali,millets and herbs treatment,gastritis diet,stomach ulcer diet,best food for gastric problem,how to control gas trouble,gas trouble telugu,telugu health tips,health benefits of millets,gas problem symptoms in telugu,gastric problem solution tips in telugu language,Siridhanyalu to eat for gastric and ulcer problems, సిరిధాన్యాలు,చిరుధాన్యాలు,ఖాదర్ వలి,మిల్లెట్స్,గ్యాస్ట్రిక్ సమస్య,గ్యాస్ తగ్గాలంటే ఏం చేయాలి,గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్,గ్యాస్ నొప్పి లక్షణాలు,గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇన్ తెలుగు,కడుపు ఉబ్బరం కారణాలు,గ్యాస్ట్రిక్ సమస్య చిట్కాలు 

Post a Comment

0Comments
Post a Comment (0)