Garika Kashayam Uses in Telugu
ఉపయోగాలు.
గరికను ముఖ్యంగా గ్రహణ సమయంలో ఉపయోగిస్తారు. మనం తినే ఆకర పదార్ధాల పైన ఈ గరికను వేస్తారు. దీనికి కారణం సైన్సు పరంగా చెప్పాలంటే, గ్రహణ సమయంలో అతినీలలోహిత కిరణాలు వెలువడుతాయి. అటువంటి కంటికి కనిపించని అతినీలలోహిత కిరణాలను మరియు శూక్ష్మ జీవులను మనం తినే ఆహార పదార్ధాలకు చేరకుండా గరిక ఉపయోగపడుతుంది. సిలికాన్ (ఇసుక) అంశం ఇందులో వుండడం వలన, ఈ కషాయం తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
Tags: #garika uses in telugu, garika aaku kashayam use in telugu by dr khadar vali
![]() |
- రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
- శూక్ష్మ జీవులను శుద్ధి చేస్తుంది.
- సిలికాన్ అంశం వుండడం.
- శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.