వేప ఆకు కషాయం ఉపయోగాలు | Neem Tree (Vepa) Aaku Kashayam Uses in Telugu

Shathish
0
Neem Tree (Vepa) Aaku Kashayam Uses in Telugu

ఉపయోగాలు 
  • వైరల్ రోగాలను రాకుండా అరికడుతుంది.
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
neem tree kashayam uses in telugu

సాధారనంగా వేప చెట్టు ఎక్కడ వుంటే అక్కడ వాయుమండలం శుద్ధి అవుతుంది. ముక్యంగా శూక్ష్మ జీవులను అరికట్టడంలో వేప ఆకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఆకు కాషాయ తీసుకోవడం వలన మన శరీరంలో వున్న అనేక రకాల చెడు బాక్టీరియా లను నివారిస్తుంది. వేప చిగురు ఆకు ను వుండగా చుట్టి పొద్దున్నే పరిగడుపున తీసుకోవడం వలన డయాబెటిస్ మొదలగు అనేక రోగాలను రాకుండా నివారిస్తుంది. వేప ఆకును రుబ్బి ఎక్కవ మొత్తంలో నీటిలో కలిపి, తెగుళ్ళు వచిన్న పంటలకు చల్లడం వలన చెట్లకు వున్న తెగుళ్ళు కానీ, ఎటువంటి రోగాలు కానీ రాకుండా వుంటాయి.

గమనిక: ఎటువంటి కషాయలను అయిన పొట్ట కాలిగా వున్న సమయంలో తీసుకోవాలి.  ముక్యంగా పోదున్నే నిద్ర లేచిన తరువాత కానీ, సాయంత్రం సమయంలో కానీ తీసుకోవాలి.

సిరి ధాన్యాలను కొనడానికి ఈ క్రింది అమెజాన్ లింక్స్ ను క్లిక్ చేసి ఆన్లైన్లో కొనండి

(అరికలు )kodo millet
(సామలు )little millet
(అండు కొర్రలు ) browntop millet
(ఊదలు) barnyard millet
(కొర్రలు ) foxtail millet Tags: vepa aaku kashayam uses in telugu, neem tree kashayam use in telugu kadhar vali
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)