కొత్తిమీర ఆకు కషాయం ఉపయోగాలు. Kothimeera Kashayam Uses in Telugu

Shathish
0

Kothimeera Kashayam Uses in Telugu

kothimira kashayama upayogalu

ఉపయోగాలు
  • కిడ్నీ సంబంధ రోగాలను నివారిస్తుంది.
  • లివర్ ను శుద్ధిచేస్తుంది.
రోజు మనం తినే ఆహరం లో కెమికల్స్ వాడటం వలన మనకు మూత్రం పచ్చగా రావడం, మంట రావడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం కొత్తిమీర ఆకు కషాయం. ఆల్కహాల్ తీసుకునేవారికి ఇది మంచి ఔషధం. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం వలన లివర్ కి సంబందించిన జబ్బులు వస్తాయి. ఒక వారం పాటు ఈ కషాయంను తీసుకోవడం వలన లివర్ సమస్యలు త్వరగా తగ్గుతాయి. మానవ శరీరంలో అతిముక్యమైన అవయవం లివర్. ఈ కషాయం ని తీసుకోవడం వలన కిడ్నీ మరియు లివర్ సమస్యలు రాకుండా వుంటాయి.  వీటితో పాటు సిరిధాన్యాలను మూల ఆహారంగా తీసుకోవడం వలన ఇటువంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి.

Tags: #kothimeera aaku #kashayam, #kothimira kashayam uses in telugu, #siridhanya.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)