Sadapaku Kashayam Uses / Health benefits in Telugu
what are the advantages and health benefits of sadapaku kashayam in telugu.
సదాపాకు ఎక్కడ ఉంటే అక్కడ దోమలు మరియు పాములు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మెదడు క్యాన్సర్ ను తగ్గించే కొన్ని మందులలో ఇదే ప్రథమం. నరాలకు సంబంధించిన రోగాలను అద్భుతంగా నివారిస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు వచ్చే నొప్పులను నివారించడంలో ఈ కషాయం ఉపయోగపడుతుంది. కండరాలకు దెబ్బలు తగిలినప్పుడు వచ్చే నొప్పులు వెంటనే తగ్గాలంటే మూడు గంటలలో ఈ కషాయం ను ఐదుసార్లు తీసుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్ ను తగ్గించడంలో ఈ కషాయం ఉపయోగపడుతుంది.
సదాపాకు కషాయం తయారు చేసే విధానం
10 లేదా 20 సదాపాకు ఆకులను తీసుకొని మంచి నీటితో కడగాలి. రాగి లేదా స్టీల్ పాత్ర లో మంచి నీళ్ళు పోసి ఈ ఆకులను దాంట్లో వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నాలుగు లేదా ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని వడకట్టి గోరువెచ్చగా కానీ చల్లగా కాని తీసుకోవాలి.
