Raavi Aaku kashayam health benifits in telugu. There are many medicinary values are in Raavi tree (Sacred fig). This article is about ravi aaku kashayam uses in telugu language.
రావి ఆకు కషాయం ఉపయోగాలు చాలా వున్నాయి. ముక్యంగా religious పరంగా చూస్తే, గౌతమ బుద్ధుడు ఈ రావి చెట్టు క్రిందనే కూర్చొని తపస్సు చేసాడు. అందుకే దీనిని బౌద్ధ వృక్షం అని కూడా అంటారు. మన నవ గ్రహాలలో గురు స్థానం ఉన్నటువంటి చెట్టు ఇది. పూర్వం దీనిని చిన్న పిల్లలకు సరిగా మాటలు రాకపోతే రావి చిగురు ఆకును తినిపించేవారు. సైన్సు పరంగా చూస్తే ప్రతి మనిషికి ఆరా అనేది వుంటుంది. ఇది దాదాపు మానవ శరీరం చుట్టూ ౩ ఫీట్లు వుంటుంది. ఋషులు, మునులకు ఆరా 5 నుండి 6 ఫీట్లు ఉంటుందని అంచనా. కానీ రావి చెట్టు ఆరా మాత్రం 10 ఉంటుందని సైంటిఫిక్ ఆధారాలతో సహా కనుగొన్నారు. అందుకే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయమని అంటారు. అల చేసినపుడు మన ఆరా సైజు కూడా పెరుగుతుంది.
రావి ఆకు కషాయం తీసుకోవడం వలన వీర్య కణాల సంక్య పెరుగుతుంది. మరియు ఆడవారికి నెలసరి సమస్యలకు మంచి ఔషధంగా ఈ కషాయం పని చేస్తుంది. అలాగే చిన్న పిల్లలకు మాటలు సరిగా రావాలంటే ఈ కషాయం ని తాగిపించాలి. రావి ఆకును అలాగే తినడం వలన 50% ఉపయోగం వుంటుంది, కషాయంగా తీసుకోవడం వలన 75% ఉపయోగం వుంటుంది, ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వలన 100 శాతం ఉపయోగం వుంటుంది. ప్రస్తుతం ఆడవారిలో పి.సి.ఓ.డి. సమస్య అధికంగా వుంది. అలాగే మగ వారిలో వీర్య కణాల సంక్య తగ్గుతూ వస్తుంది. దీనికి ముక్యంగా కారణం, మనం తీసుకునే ఆహారమే. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారికి ఇలాంటి సమస్యలు వస్తాయి. రావి ఆకు కషాయం తాగటం వలన ఈ సమస్యలను రాకుండా నివారిస్తుంది.

రావి ఆకు కషాయం ఉపయోగాలు
- వీర్య కణాల పెరుగుదల
- నెలసరి సమస్యలకు మంచి ఔషధం
- చిన్న పిల్లలకు మాటలు రావడానికి
- పి.సి.ఓ.డి. సమస్యలో కూడా ఈ కషాయం ను ఉపయోగిస్తారు
How to Make Raavi Aaku Kashayam | రావి ఆకు కషాయం తయారు చేయు విదానం
5 లేదా 6 రావి ఆకులను తీసుకుని మంచి నీటితో శుబ్రంగా కడగాలి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ మంచి నీటిని తీసుకుని రావి ఆకులను దాంట్లో వేయాలి. ఆ నీటిని 4 నిమిషాలు వీడి చేయాలి. తరువాత ఆ నీటిని వడ పోసి, చల్లగా కానీ గోరు వెచ్చగా కానీ త్రాగాలి.