What is the use of the Vitamins in telugu. Vitamin lopam solution in telugu, vitamins list in telugu pdf,vitamins in telugu meaning,vitamins wikipedia in telugu,vitamin b wikipedia in telugu,d vitamin in telugu language,vitamin k in telugu,vitamin k wikipedia in telugu,vitamin d wikipedia in telugu.
పోషక పదార్థాలను మనం విటమిన్స్ అంటాము. ఇవి మన శరీరానికి చాల ముఖ్యమైనవి. ఈ విటమిన్స్ మనము ఆరోగ్యాంగా ఉండడానికి దోహదపడతాయి,వీటిని A,B,C,D.E.K విటమిన్లు అని పిలుస్తారు. వీటి గురించి, వీటి లోపాల వలన కలిగే అనారోగ్యాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని గురించి తెలుసుకుని ఈ విటమిన్లు గల ఆహారపదార్థాలను తీసుకుంటే ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు
Vitamin A:
మనం రోజు తీసుకునే ఆహారంలో A విటమిన్ సరిపడా లేకుంటే కంటి చూపు తగ్గటానికి అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో కళ్ళు సరిగ్గా కనపడక పోవడం,కళ్ళు కాంతిహీనంగా ,పొడిబారినట్టు కనపడటం జరుగుతుంది. కేరెట్, తోటకూర, పాలకూర, ములగాకు, బాగా పండిన మామిడి, టమోటా, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలల్లో A-విటమిన్ అధికంగా ఉంటుంది.
Vitamin B:
మనం తీసుకునే ఆహారంలో B విటమిన్ తగ్గినట్లయితే ఆకలి తగ్గడం,నీరసం,అలసట వంటి లక్షణాలు కనపడతాయి. అన్ని రకాల గింజలు,వేరుశనగ,మాంసం,దంపుడు బియ్యం,ఉప్పుడు బియ్యంలో B విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ B విటమిన్ లో రిబిఫ్లోవిన్ అనే విటమిన్ కూడా ఉంటుంది,ఇది ఆహరం లో తగ్గడం వలన నాలుక మీద,నోటి పెదాల మీద ఫుల్లు ఏర్పడటం జరుగుతుంది. ఆకుకూరలు,కాలేయం,గుడ్డు లో రిబోఫ్లోవిన్ ఎక్కువగా ఉంటుంది.
Vitamin B2:
దీని లోపం వలన నాలుకమీద పుండ్లు పడుట, నోటి పెదవులు మూలల్లో పగలడం, కళ్ళు మండటం, చర్మ పై పొలుసులు ఏర్పడటం జరుగుతుంది. ఆకుకూరలు, మొక్కల చిగుళ్ళు, పాలు, కాలేయము, గ్రుడ్లలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ‘పిరిడాక్సిన్’ అనే విటమిన్ ని B6 – విటమిన్ అంటారు. దీని లోపం వలన నోటిమూలల్లో పగలడం, రక్తహీనత, చిన్నపిల్లల్లో ఫిట్స్ వంటి వ్యాధులు ఏర్పడతాయి. తాజా కాయగూరలు, గ్రుడ్డుసొనలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది
Vitamin B12:
దీని లోపం వలన విపరీతమైన రక్త హీనత ఏర్పడుతుంది. కేంద్ర నాడీమండలం సక్రమంగా పనిచేయాలంటే ఈ విటమిన్ ఎంతో అవసరం. పాలు, మాంసము, కాలేయము మొదలైన వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది.
Vitamin C:
మనం తీసుకునే ఆహారంలో సి విటమిన్ తగ్గితే జలుబు,అంటూ వ్యాధులకు గురి కావడం జరుగుతుంది.దీనివలన నోట్లో పండ్లు ,చెవి నుండి రక్తం కారడం వంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది.అలాగే తల తిరగటం,వాంతులు రావటం జరుగుతుంది. నిమ్మ, నారింజ, టమోటా, ఉసిరి, బొప్పాయి, జామ, ఆకుపచ్చని కాయగూరల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.
Vitamin D:
D విటమిన్ లోపం ముఖ్యంగా పెద్దవారిలో ఎక్కువగా చూస్తుంటాం. దీనివలన కాళ్ళ నొప్పులు,నడుం నొప్పులు ఉంటాయి.అలాగే ఆడవాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.కాలేయం,ఉదయం పూట వచ్చే సూర్యరశ్మి,,చేపలు,గుడ్లు,చేప నూనె,పాలలో D విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
Vitamin E:
చర్మ రక్షణకు విటమిన్ E ఎంతగానో సహాయ పడుతుంది,చర్మం కాంతివంతంగా ఉండటానికి ,శరీరంపై ఉండే ముడతలు తొలగించడానికి దోహదపడుతుంది. అలాగే చర్మం పై ఉండే నల్లటి వలయాలను తొలగిస్తుంది.కేశసౌందర్యానికి కూడా సహాయపడుతుంది.ఒత్తయిన జుట్టు పెరగటానికి సహాయపడుతుంది.విటమిన్ E ఆకుకూరలు,టమాటో,బాదాం పప్పు,చిలకడ దుంప,ఆలివ్ ఆయిల్ వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది.
Vitamin K:
K విటమిన్ లోపం వలన పురుషులలో బీజకణాల అభివృద్ధి లేకపోవడం,అలాగే ఆడవారిలో గర్భస్రావం వంటి సమస్యలు రావటం జరుగుతుంది.సూర్య కాంతి,మొలకెత్తిన గింజలు,కుసుమ నూనె,మాంసం,పళ్ళు,కూరగాయలలో విటమిన్ K ఎక్కువగా ఉంటుంది. K విటమిన్ తగ్గడం వలన ఏదైనా గాయం అయినప్పుడు రక్తం తొందరగా గడ్డ కట్టదు. డాక్టర్లు రోగి కి ఆపరేషన్ చేసేటప్పుడు K విటమిన్ ఇస్తారు.మంచి పుష్టికరమైన ఆహరం తీసుకోవడం వలన K విటమిన్ లభిస్తుంది.