Chicken Side Effects in Telugu

Shathish
0
మాంసాహారులకు చికెన్ పేరెత్తితే నోరూరుతుంది. కొంతమంది రోజూ చికెన్ లేనిదే ముద్ద దిగదు. అయితే చికెన్ అతిగా తింటే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సూపర్ మార్కెట్లలో అమ్మే చికెన్‌లో హానికారక ‘ క్యాంపిలోబ్యాక్టర్ ‘ అనే వైరస్ ఉన్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో కనుగొన్నారు. పెద్ద స్టోర్లలో విక్రయించే కోడి మాంసంలోనూ సగం వరకు ఈ బ్యాక్టీరియా ఉంటుందని గుర్తించారు. ఈ బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జబ్బుల బారిన పడిన కోళ్ళ చికిత్స కోసం రైతులు వాడే యాంటీ-బయోటిక్ మందుల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతోందని పరిశోధనల్లో తేలింది.
is chicken is bad for humans in telugu


అందువల్ల చికెన్‌ను ఎక్కువగా తినేవారు కాస్త తగ్గించుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. చికెన్ వాడకాన్ని తగ్గించి ఫ్రెష్ కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)