This article is about what are the most heart attack symptoms in telugu. If you find these symptoms in your body, maybe it turned in to heart attack. In this article we share you what is the symptoms of heart problems, chest pain, left side pain, heart weak.
గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం, ధమనుల గోడలు గట్టిపడటం తదితర కారణాల వల్ల గుండె పోటు వస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెపోటు ముప్పు ఎక్కువ. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నా, హైబీపీ, డయాబెటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నా, గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువ.
పొగ తాగడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఒబేసిటీ, ఎక్సర్‌సైజ్ చేయకపోవడం, ఆహారం, ఆల్కహాల్ తీసుకోవడం, ఒత్తిడి తదితర కారణాలు గుండె పోటు రావడానికి దోహదం చేస్తున్నాయి.
Heart Disease Symptoms in Telugu | హార్ట్ ఎటాక్ లక్షణాలు
ఒకప్పుడు గుండె జబ్బులు 50 ఏళ్లు దాటిన వారికి వచ్చేవి. కానీ విపరీతమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రస్తుతం 30 ఏళ్ల వయసులోనే హృద్రోగాల బారిన పడుతున్నారు. గుండె జబ్బుల ముప్పు నానాటికీ అధికం అవుతోంది. మన శరీరంలో ఎంతో ప్రముఖమైన అవయవం గుండె, ఎందుకంటే శరీరంలోని ఇతర అవయవాలకు రక్తం మరియు ఆక్సీజన్ సరఫరా ఈ గుండె ద్వారానే జరుగుతుంది. అలాంటి గుండె సరిగ్గా పనిచేయకపోతే మిగతా శరీర అవయవాలకు రక్త సరఫరాలో జాప్యం ఏర్పడి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది.హార్ట్ అటాక్ లక్షణాలు Heart Disease Symptoms in Telugu
గుండె పోటు రావడానికి ముందు ఛాతిలో మెల్లగా నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఛాతి మధ్య భాగంలో నొప్పి ఉంటుంది. కొద్ది నిమిషాలపాటు నొప్పి కొనసాగుతూ వచ్చిపోతుంటే.. హార్ట్ అటాక్‌గా అనుమానించాలి. గుండె పోటు వచ్చే ముందు మెడ, దవడ, చేతులు, నడుం, పొట్ట భాగాల్లో అసౌకర్యంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. వాంతి వచ్చినట్టు ఉండటం, వికారం, మైకం, చెమట పట్టడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా అలసిపోవడం కూడా ఒక లక్షణంగా గుర్తించాలి. ఏ చిన్న పని చేసినా అలసిపోవడం,నీరసంగా ఉండటం,గాబరా పడటం వంటి లక్షణాలు ఉంటె గుండె పరీక్షలు చేసుకోవటం మంచిది.గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం, ధమనుల గోడలు గట్టిపడటం తదితర కారణాల వల్ల గుండె పోటు వస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెపోటు ముప్పు ఎక్కువ. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నా, హైబీపీ, డయాబెటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నా, గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువ.
పొగ తాగడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఒబేసిటీ, ఎక్సర్‌సైజ్ చేయకపోవడం, ఆహారం, ఆల్కహాల్ తీసుకోవడం, ఒత్తిడి తదితర కారణాలు గుండె పోటు రావడానికి దోహదం చేస్తున్నాయి.
