కేవలం 5 నిమిషాలలో తలనొప్పి ని తగ్గించే చిట్కా | How to Cure Headache Naturally with Acupressure in Telugu

Shathish
0

 కేవలం 5 నిమిషాలలో తలనొప్పి ని తగ్గించే చిట్కా | How to Cure Headache Naturally with Acupressure in Telugu

ఈ రోజుల్లో తలనొప్పి అందరికి సర్వ సాధారణం అయిపొయింది. కొందరికి తల ముందు భాగం, తల వెనుక భాగం, మధ్యలో ఇలా చాలా రకాలుగా తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తే వెంటనే అందరు చేసే పని వెంటనే టాబ్లెట్ వేసుకోవటం కానీ తలనొప్పి క్రీమ్స్ కానీ రాసుకుంటారు. వీటి వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది కానీ అసలు సమస్య పరిష్కారం కాదు. అన్ని సమయాల్లో మనకు టాబ్లెట్ ను వాడలేము. మరి ఇటువంటి ప్రదేశంలో వున్నపుడు మీకు తలనొప్పి వస్తే వెంటనే పరిష్కరించే చిట్కాను మీకు ఇందులో చెప్పబోతున్నాను. మనకు ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని టెక్నీక్ లతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. 

how to get rid of a headache in telugu

అదే ఆక్యుప్రెషర్ టెక్నీక్.  తలనొప్పికి ఆక్యుప్రెషర్ పాయింట్ ఏమిటంటే మన చేతి బొటన వేలు పై భాగం. బొటన వేలు అనేది మెదడుకు సంబందించిన పాయింట్. బొటన వేలు ను ఒత్తడం లేదా Stimulate చేయడం వలన తలనొప్పి చాల తొందరగా తగ్గిపోతుంది. మీకు తలనొప్పి ఎడమ భాగం ఉంటే మీరు ఎడమ బొటన వేలు కు ఈ టెక్నీక్ ను అప్లై చేయాలి, అదే కుడి భాగం ఉంటే కుడి బొటన వేలు కు అప్లై చేయాలి. తల మొత్తం నొప్పిగా ఉంటే రెండు వేళ్ళకు చేయాలి. 

ఆక్యుప్రెషర్ టెక్నీక్ తో తలనొప్పి ని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం | how to get rid of a headache with acupressure point in telugu

ఉదాహరణకు మీకు తలనొప్పి ఎడమ వైపు ఉంటే మీరు ఎడం చేతి బొటన వేలును తీసుకొని, కుడి చేతి చూపుడు వేలు తో ఎడం చేతి బొటన వేలు పై భాగంలో మెల్లగా ప్రెస్ చేస్తూ, రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇలా రెండు నిముషాలు చేస్తే మీకు ఎంత తలనొప్పి అయినా వెంటనే తగ్గుతుంది. ఇలా మీకు ఎప్పుడైనా తలనొప్పి వచ్చినపుడు వెంటనే ఈ టెక్నీక్ ను పాటించండి, మీరు ఇది చేసే కొత్తలో ఒక 5 నిమిషాలలో తలనొప్పి తగ్గుతుంది, కొన్ని రోజులు మీరు ఇది చేసిన తరువాత మీకు రిసల్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది. ఈ టెక్నీక్ ను చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు. టాబ్లెట్స్ వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఎదురుకోవడం కంటే ఇలా చాలా సులభంగా చేసే ఈ టెక్నీక్ ను అందరు పాటించండి. 

Tags: how to get rid of a headache in telugu, how to get rid of sinus headache in telugu, how to get rid of a tension headache, how to get rid of hangover headache, how to reduce headache in telugu, remedy for headache, how to relief from sinus headache, how to cure headache naturally in telugu, how to cure headache fast at home, how to cure heartburn, instant relief from headache in telugu, instant relief from headache at home, instant relief from headache due to cold, instant relief from headache by pressure points, instant relief from headache medicine, instant relief from headache during pregnancy, instant relief from headache due to lack of sleep, instant relief from headache acupressure

Post a Comment

0Comments
Post a Comment (0)