5000 లోపు బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఇవే 2021 డిసెంబర్ లో. Top 5 Smartwatch Under 5000 You Can Buy Online

Shathish
0

ప్రస్తుతం స్మార్ట్ వాచ్ అందరి జీవితంలో భాగం అయిపోయింది. కొందరు దీనిని హెల్త్ ఫిట్నెస్ కోసం, మరి కొందరు ఫోన్ కు ఆల్టర్నేట్ గా, ఇలా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. లేటెస్ట్ ట్రెండ్ కు తగిన విధంగా ఇక్కడ బెస్ట్ 5 స్మార్ట్ వాచ్ లు ఇవ్వడం జరిగింది. మీ బడ్జెట్ మరియు మీ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి దీనిలో బెస్ట్ స్మార్ట్ వాచ్ ను సెలెక్ట్ చేసుకోండి.


under 5000 best smartwatch

Top 5 smart watch under 5000 list:

1. Noise X-Fit 1:
Smart Watch Fitness Tracker with 1.52" IPS TruView Display, Best in Class Resolution, Spo2, Stress, 24*7 Heart Rate Monitor & 10 Day. 
Noise x fit 1

రూ. 2,999/- లో ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్ లభిస్తుంది. దీని ప్రత్యేకతలు
1.52" TruViewTM డిస్ప్లే.
10 రోజుల బాటరీ లైఫ్ సామర్ధ్యం
అన్ని రకాల ఫిట్నెస్ ట్రాకర్స్ 
వంటివి కొన్ని దీని ముఖ్యమైన ప్రత్యేకతలు. 
  • ఆన్లైన్ లో కొనడానికి  లింక్ ను క్లిక్ చేయండి.  Buy Now
2. boAt Xtend: 
Smartwatch with Alexa Built-in, 1.69” HD Display, Multiple Watch Faces, Stress Monitor, Heart & SpO2 Monitoring, 14 Sports Modes, Sleep
boAt Xtend


రూ. 2,999/- లో ఈ  బెస్ట్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతలు
1.69" HD డిస్ప్లే 
వివిధ రకాల వాచ్ ఫేసెస్
5 ATM వాటర్ రెసిస్టెంట్

  • ఆన్లైన్ లో కొనడానికి  లింక్ ను క్లిక్ చేయండి.  Buy Now

3. Noise ColorFit Pro 3: 
Assist Smart Watch with Alexa Built-in, 24*7 Spo2 Monitoring, 1.55" HD TruView Display, Stress, Sleep, Heart Rate Tracking
Noise ColorFit Pro 3


రూ. 4,299.00/- లో ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్ లభిస్తుంది. దీని ప్రత్యేకతలు
1.55" HD TruView డిస్ప్లే 
అలెక్స బిల్ట్ ఇన్ 
10 రోజుల బాటరీ సామర్ధ్యం
హెల్త్ ట్రాకింగ్ అప్లికేషన్లు

  • ఆన్లైన్ లో కొనడానికి  లింక్ ను క్లిక్ చేయండి.  Buy Now
4. realme Smart Watch 2 Pro: 
with 4.45 cm (1.75") HD Super Bright Touchscreen, Dual-Satellite GPS, 14-Day Battery, SpO2 & Heart Rate
realme Smart Watch 2 Pro


రూ. 4,878/- లో లభించే ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతలు

1.75" HD సూపర్ బ్రైట్ టచ్ స్క్రీన్
డ్యూయల్ సాటిలైట్ GPS
14 రోజుల బాటరీ సామర్ధ్యం

  • ఆన్లైన్ లో కొనడానికి  లింక్ ను క్లిక్ చేయండి.  Buy Now
5. Amazfit Bip U Pro: 
YSE Listed Smart Watch with SpO2, Built-in GPS, Built-in Alexa, Electronic Compass, 60+ Sports Modes, 5ATM, Fitness Tracker, HR, Sleep
Amazfit Bip U Pro


రూ. 3,999/- లో లభించే ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతలు
1.43" కలర్ డిస్ప్లే 
బిల్ట్ ఇన్ GPS 
బిల్ట్ ఇన్ అలెక్స 
హెల్త్ ట్రాకర్
9 రోజుల బాటరీ సామర్ధ్యం

ఆన్లైన్ లో కొనడానికి  లింక్ ను క్లిక్ చేయండి.  Buy Now

Tags: best smartwatch under 5000,best smart watch under 5000,smart watch under 5000,best calling smartwatch under 5000,amoled display smartwatch under 5000,best smart watch under 5k,best fitness smartwatch under 5000,smartwatch with gps under 5000,top 5 smart watch under 5000

Post a Comment

0Comments
Post a Comment (0)